IPL 2021,RCB VS RR: Kevin Pietersen says I just love Sanju Samson every single year. I’m just in absolute awe of the way he plays his shots and the time that he has to play shots.
#IPL2021
#RCBVSRR
#SanjuSamsonplayshots
#SanjuSamsoninconsistency
#ViratKohliWonToss
#KevinPietersen
#RCBVSRR
#SanjuSamson
#ABdeVilliers
#RoyalChallengersBangalore
#RajasthanRoyals
#HilariousIncident
#GlennMaxwell
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఆటను ఎక్కువగా ఆస్వాదిస్తానని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ తెలిపాడు. నిలకడగా ఆడే బ్యాట్స్‌మన్ కాదనే అపవాదు నుంచి శాంసన్ బయటపడాలని కోరుకున్నాడు. శాంసన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అతని షాట్లు కొట్టే తీరు ముచ్చటగా ఉంటుందన్నాడు. ఐపీఎల్ 2021లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు చేసిన సెంచరీ తనను ఎంతో ఆకట్టుకుందని పీటర్సన్ చెప్పాడు.